November 19, 2019

వెంకటగిరి సమీప అడవుల్లో ఎర్ర చందనం దొంగ – అరెస్ట్ చేసిన అటవీ అధికారులు

Clock Of Nellore ( Venkatagiri ) – నెల్లూరుజిల్లా వెంకటగిరి సమీపంలోని కుర్జాగుంట ఫారెట్ బీట్ పరిధిలో ఎర్ర చందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని వెంకటగిరి రేంజ్ అటవీ అధికారులు అరెస్ట్ చేశారు. అక్రమ రవాణాపై పక్కా సమాచారం అందుకున్న రేంజ్ అధికారిణి శ్రీదేవి, బీట్ అధికారి ఫరీద్ ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. అతని వద్ద లక్ష రూపాయల విలువైన 14 ఎర్రచందనం దుంగలు ఉండగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుణ్ని అరెస్ట్ చేసినట్లు శ్రీదేవి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!