November 12, 2019

విజయదశమి వేడుకల్లో ఆనం – ఆలయంలో పూజలు

Clock Of Nellore ( Nellore ) – మాజీ మంత్రి, వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణరెడ్డి వారి కుటుంబసభ్యులు విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నెల్లూరులోని వారి నివాసంలో పూజలు నిర్వహించి వాహనాలకు ఆయుధ పూజ చేశారు. కుటుంభ సమేతంగా మూలాపేటలోని నెల్లూరు గ్రామ దేవత శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!