November 19, 2019

నవంబర్ లో ఫ్లెమింగో ఫెస్టివల్ – తేదీలను ఖరారు చేయనున్న మంత్రులు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లాలో ప్రతీ ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్ వచ్చే నెల నవంబర్ లో నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని మంత్రులు, శాసనసభ్యులు మరియు కలెక్టర్ లు చర్చించి తేదీలను ఖరారు చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా టూరిజం అధికారి ఎస్. శ్రీనివాస కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!