November 12, 2019

బీసి సంక్షేమ సంఘం నెల్లూరునగరానికి నూతన కమిటి – అధ్యక్షులుగా రమేష్ బాబు, ఉపాధ్యక్షునిగా రమేష్

Clock Of Nellore ( Nellore ) – బీసి సంక్షేమ సంఘానికి సంభందించి నెల్లూరు నగర కమిటి ఏర్పాటైంది. నగరంలోని టౌన్ హాల్ రీడింగ్ రూమ్ లో బుధవారం జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు తాళ్లూరు రాము నగర కమిటిని ప్రకటించారు. నగర అధ్యక్షునిగా వెంపులూరు రమేష్ బాబు, ఉపాధ్యక్షునిగా కందుకూరు రమేష్ ను ఏక గ్రీవంగా ఎన్నుకుని ప్రకటించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వారిని జిల్లా కమిటి అభినందించింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నెల్లూరు నగరంలో బీసిలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!