January 23, 2020

ద్వారకా నోరు అదుపులో పెట్టుకో … ఆశ్చర్యపోయిన పక్క మహిళ

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ ప్రెస్ మీట్ పై కొందరు మహిళలు అభ్యంతరం వ్యక్తం చేశారు. నెల్లూరులోని వెంకటేశ్వరపురం జనార్ధన్ రెడ్డి కాలనీలో హౌస్ ఫర్ ఆల్ పథకం కింద గత ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లపై కొందరు మహిళలు నెల్లూరులోని టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. పరిష్కారమేదే మీదే చేయెచ్చుకదా అని మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ ను ప్రశ్నించారు. అదే సమయంలో నోరు అదుపులో పెట్టుకోమని ప్రెస్ మీట్ పెట్టిన మహిళ అనగా పక్కనే ఉన్న మరో మహిళ ఆశ్చర్యంగా ఆ మహిళ వైపు చూసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!