January 23, 2020

సాయంత్రం అయితే నెల్లూరులో వర్షం – నగరమంతా అహ్లాదకర వాతావరణం

Clock Of Nellore ( Nellore ) – సాయం సంధ్య వేళ నెల్లూరు నగరం అహ్లాదకరంగా మారుతుంది. గత నాలుగు రోజుల నుండి సాయంత్రమైతే నగరంలో తేలికపాటి వర్షం కురుస్తుంది. మధ్యాహ్నం నుండి ఆకాశం మేఘావృతమయ్యి సాయంత్రం 5 గంటల తర్వాత ఓ అరగంట పాటూ వర్షం కురుస్తుంది. అదే సమయంలో చల్లటి గాలులు వీస్తుండటంతో నగర ప్రజలు అహ్లాదకర వాతావరణంలో సేదతీరుతున్నారు. ఇంకా వర్షాలు కురిస్తే బాగుంటుందని కాంక్షిస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!