November 21, 2019

నెల్లూరులో రన్ ఫర్ యూనిటీ ర్యాలీ – ప్రారంభించిన ఎస్పీ ఐశ్వర్య రస్తోగి

Clock Of Nellore ( Nellore ) – రాష్ట్రీయ ఏక్తా దివస్ ను పురస్కరించుకుని నెల్లూరులో పోలీసులు ర్యాలీ నిర్వహించారు. రన్ ఫర్ యూనిటీ పేరుతో ఏసి సుబ్బారెడ్డి స్టేడియం నుండి నిర్వహించిన ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి జెండా ఊపి ప్రారంభించారు. అంతకు ముందు ఎస్పీ జిల్లా పోలీసు కార్యాలయంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ చిత్ర పటానికి నివాళి అర్పించి పోలీస్ అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!