November 12, 2019

నెల్లూరు నగరంలో అప్రమత్తత – సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ బలగాల మోహరింపు

Clock Of Nellore ( Nellore ) – వివాద స్పద అయోధ్య కేసు తీర్పు నేపద్యంలో నెల్లూరు నగరంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆదేశాలతో జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి నగరంలో పోలీసులను అప్రమత్తం చేశారు. నగర డిఎస్పీ శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బలగాలు నెల్లూరులోని సమస్యాత్మక ప్రాంతాల్లో పహారా కాస్తున్నాయి. ఈనెల 11వ తేదీ వరకూ నగరంలో పోలీస్ పహారా ఉంటుందని డిఎస్పీ తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!