January 23, 2020

కలెక్టర్ ను కలిసి ఎస్పీ భాస్కర్ భూషన్ – పలు అంశాలపై చర్చ

Clock Of Nellore ( Nellore ) – రెండు రోజుల క్రితం నెల్లూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన భాస్కర్ భూషణ్ బుధవారం జిల్లా కలెక్టర్ ఎమ్.వి. శేషగిరి బాబును మర్యాద పూర్వకంగా కలిశారు. ఉదయం కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఎస్పీ.. కలెక్టర్ కు పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!