November 12, 2019

ఎన్నికల వరకే రాజకీయం… మిగతా అంతా అభివృద్ధే… స్పష్టం చేసిన కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 39వ డివిజన్ ఫతేఖాన్ పేటలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, జిల్లా అధికారుల‌తో క‌లిసి ప‌ర్య‌టించారు. అనంత‌రం మాజీ కార్పోరేట‌ర్ పిండి సురేష్ నివాసానికి వెళ్లి అధికారులతో సమీక్ష నిర్వహించారు. డివిజ‌న్ల‌లో స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం పిండి సురేష్ వ‌చ్చిన‌ప్పుడు తాను వ‌చ్చిన‌ట్లే భావించి ప‌నులు పూర్తి చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. స‌మ‌స్య‌లేవైనా వుంటే త‌న స్థానంలో సోద‌రుడు గిరిధ‌ర్ రెడ్డి ప‌రిష్క‌రించేంద‌కు చ‌ర్య‌లు తీసుకుంటారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారులకు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!