November 19, 2019

ఎమ్పీ విజయసాయి రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Clock Of Nellore ( Tadepalli ) – నెల్లూరుజిల్లా వాసి, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డిని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మర్వాద పూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన విజయసాయిని ఎమ్మెల్యే కోటంరెడ్డి కలిసి కొద్ది సేపు మాట్లాడారు. వైసీపి జిల్లా అధికార ప్రతినిధి బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని పరిచయం చేశారు. నెల్లూరుజిల్లా అంశాలపై కొద్దిసేపు చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!