November 16, 2019

జాతీయ రైఫిల్ షూటింగ్ పోటీల్లో లిటిల్ ఏంజల్స్ విద్యార్ధి – భోపాల్ లో పోటీలు

Clock Of Nellore ( Sports ) – జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలు భోపాల్ లో ఆదివారం ప్రారంభమైనాయి. ఈ పోటీల్లో దేశంలోని అన్నీ రాష్ట్రాల నుండి క్రీడా కారులు హాజరయ్యారు. అండర్ – 17 విభాగంలో బాల, బాలికలకు నిర్వహిస్తున్న ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ నుండి 9 మంది బాలురు, మరో 9 మంది బాలికలు హాజరయ్యారు. నెల్లూరు నుండి మూలాపేట లిటిల్ ఏంజల్స్ హైస్కూల్ విద్యార్ధి ఎస్.కే. సాధిక్ బాషా పోటీల్లో పాల్గొన్నారు. వీరితో పాటూ రైఫిల్ షూటింగ్ కోచ్ ఎమ్. చంద్రశేఖర్, లిటిల్ ఏంజల్స్ హైస్కూల్ డైరెక్టర్ చాట్ల రాజేష్ కూడా భోపాల్ కు వెళ్లారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!