December 16, 2019

అపోలో హాస్పిటల్ లో రేపటి నుండి 50 శాతం వరకూ రాయితీలతో వైద్య పరీక్షలు

Clock Of Nellore ( Nellore ) – ఇటీవల మారిన వాతావరణ పరిస్థితులు, జీవనశైలి, మరియు ఆహారపు అలవాట్ల నేపద్యంలో ప్రబలుతున్న వ్యాధుల నుంచి ప్రజలు ఉపశమనం కొసం నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ ...
Posted in ఆరోగ్యం, నెల్లూరు, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీTagged Leave a Comment on అపోలో హాస్పిటల్ లో రేపటి నుండి 50 శాతం వరకూ రాయితీలతో వైద్య పరీక్షలు

నెల్లూరు అపోలో హాస్పిటల్స్ లో అరుదైన ఆపరేషన్ – జిల్లాలో తొలి సర్జరీ సక్సెస్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లా చరిత్రలో అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ అరుదైన రికార్డును సాధించింది. జిల్లాలో ఇప్పటి వరకూ ఎవ్వరూ చేయని అరుదైన, ఎంతో క్లిష్టమైన శస్త్ర చికిత్సను మంగళవారం ...
Posted in ఆరోగ్యం, నెల్లూరు, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీTagged 1 Comment on నెల్లూరు అపోలో హాస్పిటల్స్ లో అరుదైన ఆపరేషన్ – జిల్లాలో తొలి సర్జరీ సక్సెస్

డాక్టర్ బిందుమీనన్ కు ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ ఫెలోషిప్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు అపోలో హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బింధుమీనన్ ప్రతిష్ఠాత్మక ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ ఫెలోషిప్ ను అందుకున్నారు. హైదరాబాద్ లో జరిగిన ...
Posted in ఆరోగ్యం, నెల్లూరు, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, రాష్ట్రీయంTagged ,,Leave a Comment on డాక్టర్ బిందుమీనన్ కు ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ ఫెలోషిప్

నెల్లూరు అపోలో హాస్పిటల్ లో విజయవంతంగా న్యూరో హైఫ్లో బైపాస్ సర్జరీ – ఏపిలో ఇదే మొదటి సారి

Clock Of Nellore ( Nellore ) – వైద్య రంగంలో ఎప్పటికప్పుడు మారుతున్న నూతన విధానాలను అనుసరిస్తూ ఆధునిక వైద్యంతో విశేష సేవలందిస్తున్న నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ మరో ఘనతను సాధించింది. ఆంధ్రప్రదేశ్ ...
Posted in ఆరోగ్యం, నెల్లూరు, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, రాష్ట్రీయంTagged ,Leave a Comment on నెల్లూరు అపోలో హాస్పిటల్ లో విజయవంతంగా న్యూరో హైఫ్లో బైపాస్ సర్జరీ – ఏపిలో ఇదే మొదటి సారి

మస్కిటో కాయిల్స్ దోమలకే కాదు…మన ఆరోగ్యానికి డేంజరే…

Clock Of Nellore ( Health ) – దోమల బెడద నుంచి కాపాడుకునేందుకు ప్రతీ ఒక్కరు ఏదో ఒక పద్ధతిలో ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా మార్కెట్లో లభించే మస్కిటో కాయిల్స్, క్రీములు, మస్కిటో ...
Posted in ఆరోగ్యంTagged ,Leave a Comment on మస్కిటో కాయిల్స్ దోమలకే కాదు…మన ఆరోగ్యానికి డేంజరే…

నెల్లూరు అపోలో హాస్పిటల్ లో విజయవంతంగా 500 మోకీలు ఆపరేషన్లు – డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి ఘనత

Clock Of Nellore ( Nellore ) – ఆధునిక వైద్య విధానాలతో ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ ది బెస్ట్ హాస్పిటల్ గా పేరుగాంచిన నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ మరో ఘనతను సొంతం ...
Posted in ఆరోగ్యం, నెల్లూరు, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీTagged ,,Leave a Comment on నెల్లూరు అపోలో హాస్పిటల్ లో విజయవంతంగా 500 మోకీలు ఆపరేషన్లు – డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి ఘనత

నెల్లూరు అపోలో హాస్పిటల్ లో అరుదైన స్టెమ్ సెల్స్ శస్త్రచికిత్స విజయవంతం

Clock Of Nellore ( Nellore ) – దక్షిణ కోస్తా మరియు రాయలసీమ జిల్లాల్లో ఇప్పటి వరకూ జరగని అరుదైన తుంటి కీలు స్టెమ్ సెల్ ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించారు నెల్లూరులోని అపోలో ...
Posted in ఆరోగ్యం, నెల్లూరు, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీTagged ,,Leave a Comment on నెల్లూరు అపోలో హాస్పిటల్ లో అరుదైన స్టెమ్ సెల్స్ శస్త్రచికిత్స విజయవంతం

నెల్లూరు అపోలో హాస్పిటల్ లో అరుదైన గుండె ఆపరేషన్ విజయవంతం

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని అపోలో స్పెషాలటీ హాస్పిటల్ లో అరుదైన గుండె సంభందిత ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించారు అక్కడి వైద్యులు. నెల్లూరు నగరానికి చెందిన మంగీలాల్ జైన్ ...
Posted in ఆరోగ్యం, నెల్లూరు, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, రాష్ట్రీయంTagged ,Leave a Comment on నెల్లూరు అపోలో హాస్పిటల్ లో అరుదైన గుండె ఆపరేషన్ విజయవంతం

నెల్లూరు అపోలో హాస్పిటల్ లో మూర్చ వ్యాధికి ఆధునిక చికిత్స – వెల్లడించిన డాక్టర్ బింధు మీనన్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని అపోలో స్పెషాలటీ హాస్పిటల్ లో సోమవారం ప్రపంచ మూర్చ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హాస్పిటల్ న్యూరాలజీ విభాాగాధిపతి డాక్టర్ బిందు ...
Posted in ఆరోగ్యం, నెల్లూరు, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీTagged ,,,,,Leave a Comment on నెల్లూరు అపోలో హాస్పిటల్ లో మూర్చ వ్యాధికి ఆధునిక చికిత్స – వెల్లడించిన డాక్టర్ బింధు మీనన్
error: Nice try write your own content !!