January 23, 2020

నెల్లూరు జడ్పీ స్థానం ఎస్టీలకే – జిల్లాలో తొలిసారిగా అవకాశం

Clock Of Nellore ( Amaravathi ) – 

నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎస్టీలకు తొలి అవకాశం లభించింది. నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మైన్ పదవి ఎస్టీలకు దక్కింది. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నేపద్యంలో రిజర్వేషన్లు ఖరారు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు జడ్పీ స్థానాన్ని ఎస్టీలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్నీజిల్లాల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది.

జిల్లాల వారీగా రిజర్వేషన్లు

శ్రీకాకుళం – జనరల్
విజయనగరం – ఎస్సి ( మహిళ )
విశాఖపట్నం – బీసీ ( మహిళ )
వెస్ట్ గోదావరి – బీసీ ( మహిళ )
ఈస్ట్ గోదావరి – జనరల్ ( మహిళ )
కృష్ణ జిల్లా – బీసీ
గుంటూరు – జనరల్ ( మహిళ )
ప్రకాశం జిల్లా – జనరల్
నెల్లూరు జిల్లా – ఎస్టీ
కర్నూల్ – జనరల్ ( మహిళా )
వై ఎస్ ఆర్ జిల్లా – జనరల్
చిత్తూర్ -బీసీ
అనంతపురం – ఎస్సి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!