October 19, 2019

నెల్లూరు నేతలతో చంద్రబాబు సమావేశం – వైసిపి వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపు

Clock Of Nellore ( Guntur ) – అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం చేసే తప్పులను ప్రజల్లో ఎండగడతామని హెచ్చరించారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంఛార్జ్ అబ్ధుల్ అజీజ్, ఇతర నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు నాయకులను పిలిచి పులివెందుల పంచాయతీ చేస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరురూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కి రెండు గంటల్లో బెయిల్ ఇచ్చి ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని చంద్రబాబు నిలదీశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!